మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Trailokya Mangala Lakshmi Stotram – శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం)


నమః కల్యాణదే దేవి నమోఽస్తు హరివల్లభే |
నమో భక్తిప్రియే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 1 ||

నమో మాయాగృహీతాంగి నమోఽస్తు హరివల్లభే |
సర్వేశ్వరి నమస్తుభ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే || 2 ||

మహామాయే విష్ణుధర్మపత్నీరూపే హరిప్రియే |
వాంఛాదాత్రి సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || 3 ||

ఉద్యద్భానుసహస్రాభే నయనత్రయభూషితే |
రత్నాధారే సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || 4 ||

విచిత్రవసనే దేవి భవదుఃఖవినాశిని |
కుచభారనతే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 5 ||

సాధకాభీష్టదే దేవి అన్నదానరతేఽనఘే |
విష్ణ్వానందప్రదే మాతర్లక్ష్మీదేవి నమోఽస్తు తే || 6 ||

షట్కోణపద్మమధ్యస్థే షడంగయువతీమయే |
బ్రహ్మాణ్యాదిస్వరూపే చ లక్ష్మీదేవి నమోఽస్తు తే || 7 ||

దేవి త్వం చంద్రవదనే సర్వసామ్రాజ్యదాయిని |
సర్వానందకరే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 8 ||

పూజాకాలే పఠేద్యస్తు స్తోత్రమేతత్సమాహితః |
తస్య గేహే స్థిరా లక్ష్మీర్జాయతే నాత్ర సంశయః || 9 ||

ఇతి త్రైలోక్యమంగళం నామ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.